Meaning : ఇంద్రియ నిగ్రహముగల.
Example :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
Synonyms : కామవాంచలేని, కోరికలేని, మోహంలేని, వ్యమోహంలేని
Translation in other languages :
Meaning : ఆశ లేకుండా ఉండుట.
Example :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
Synonyms : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని
Translation in other languages :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.