Meaning : దూరం చేయడం
Example :
హనుమంతుడు తన భక్తులను సంకట విముక్తుల్ని చేస్తాడు.
Synonyms : విముక్తి
Translation in other languages :
Meaning : సంసార జనన మరణాలు లేకుండా భగవంతునిలో ఐక్యం అయ్యే స్థితి
Example :
ఏదోవిధంగా బంధనాలనుండి ముక్తి పొందాలనే ఆకాంక్ష ప్రతిఒక్కరికీ ఉంటుంది
Synonyms : ముక్తి
Translation in other languages :
किसी प्रकार के जंजाल, झंझट, पाश, बंधन आदि से मुक्त होने की क्रिया।
किसी भी प्रकार के बंधन से मुक्ति की आकांक्षा हर एक की होती है।