Meaning : పెద్ద కొయ్య ముక్క
Example :
గ్రామవాసులు నదీలో కొట్టుకుపొతున్న దుంగను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Translation in other languages :
A segment of the trunk of a tree when stripped of branches.
logMeaning : బుద్ధిలేనివాళ్ళు.
Example :
ప్రస్తుత సమాజంలో మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు.
Synonyms : మూడులు, మూర్ఖుడు, శుంఠ
Translation in other languages :
वह व्यक्ति जिसमें बुद्धि न हो या कम हो।
समाज में मूर्खों की कमी नहीं है।Meaning : ఆకులు, కొమ్మలు లేని చెట్టు
Example :
అతను వంటచెరుకు కోసం మొద్దును కోస్తున్నాడు.
Synonyms : మోడు, మోడుబారినచెట్టు
Translation in other languages :