Meaning : ప్రారంభం చేయడం
Example :
అమెరికా ఇరాక్ తో యుద్ధం మొదలుపెట్టింది
Translation in other languages :
Meaning : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
Example :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
Synonyms : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, శ్రీకారంచుట్టు
Translation in other languages :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।