Meaning : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
Example :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
Synonyms : నిండిన, పూర్తిగావున్న
Translation in other languages :
Containing as much or as many as is possible or normal.
A full glass.