Meaning : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
Example :
ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
Translation in other languages :
Meaning : మొదటి నుండి అంతము వరకు.
Example :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
Synonyms : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
Translation in other languages :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।