Meaning : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.
Example :
ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది
Synonyms : గుల్ల
Translation in other languages :
An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.
acneMeaning : వాతము లేదా కఫము ఎక్కువైనప్పుడు వచ్చే చిన్న దద్దుర్లు
Example :
అతడు మొటిమలతో బాధపడుతున్నాడు
Translation in other languages :
वात तथा कफ के प्रकोप से होने वाली मूँग के दाने के बराबर की पीड़ारहित फूँसी।
वह अजगलिका से परेशान है।