Meaning : వివాహమైన పురుషుడు.
Example :
శ్రీరామనవమి రోజు పెళ్ళైనపురుషుడు తన భార్యతో కలిసి పూజిస్తే చాలా మంచిది.
Synonyms : పెళ్ళైనవాడు, వివాహితుడు
Translation in other languages :
Meaning : అగ్ని సాక్షిగా తాళి కట్టినవాడు.
Example :
షీలా భర్త వ్యవసాయం చేసి కుంటుంబాన్ని పోషిస్తాడు.
Translation in other languages :
स्त्री की दृष्टि से उसका विवाहित पुरुष।
शीला का पति किसानी करके परिवार का पालन-पोषण करता है।