Meaning : పదునులేని భావం లేదా స్థితి
Example :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
Synonyms : మొద్దుతనం
Translation in other languages :
Meaning : తన మాట మీద ధృడంగా ఉండుట.
Example :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
Synonyms : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
Translation in other languages :
Meaning : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
Example :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
Synonyms : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
Translation in other languages :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness