Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మొండిచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మొండిచేయు   క్రియ

Meaning : మొండిపట్టుదలతో ఉండటం

Example : అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు

Synonyms : మకురుతనముచేయు, హఠంచేయు


Translation in other languages :

Refuse to comply.

balk, baulk, jib, resist

Meaning : నిరుపయోగమైన వాదవివాదాలు చేయడం

Example : వాడు ఇంట్లో కూర్చొని మొండి చేస్తున్నాడు.

Synonyms : తొండిచేయు, వితండవాదం చేయు


Translation in other languages :

व्यर्थ का वाद विवाद करना या कहा सुनी करना।

वह घर में बैठकर वितंडा कर रहा है।
दलीलबाज़ी करना, बाल की खाल निकालना, वितंडा करना

Have an argument about something.

argue, contend, debate, fence

Meaning : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం

Example : దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది

Synonyms : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, హఠంచేయు


Translation in other languages :

किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।

देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।
मचलना