Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మైదానం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మైదానం   నామవాచకం

Meaning : ఖాళీగా ఉన్న ప్రదేశం

Example : పిల్లవాడు మైదానంలో ఆడుకుంటున్నాడు.

Synonyms : ఆటస్థలం

Meaning : రెండు నదుల మధ్య ఉండే భూభాగం

Example : మైదానం అత్యధిక సారవంతాన్ని కలిగి ఉంటుంది.

Synonyms : డెల్టా భూమి


Translation in other languages :

वह त्रिकोणीय भू-भाग जो दो नदियों के बीच में पड़ता है।

दोआब अत्यधिक उपजाऊ होता है।
अंतर्वेद, अन्तर्वेद, दो आब, दो आबा, दो-आब, दो-आबा, दोआब, दोआबा, दोन

Meaning : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం

Example : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.

Synonyms : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, స్థలం


Translation in other languages :

दीवार आदि से घिरा हुआ स्थान।

बच्चे अहाते में खेल रहे हैं।
अहाता, आवेष्ट, घेरा, बाड़ा, हाता

An enclosure of residences and other building (especially in the Orient).

compound

Meaning : ఖాళీ స్థలం

Example : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.

Synonyms : ఆరుబయట, బయటిమైదానం


Translation in other languages :

वह स्थान जो ऊपर से खुला हो।

सुबह सुबह खुली जगह में टहलना सेहत के लिए फायदेमंद होता है।
अनाच्छादित स्थान, उघरारा, उछीर, खुला, खुला स्थान, खुली जगह

మైదానం   విశేషణం

Meaning : సముద్రం లేదా నది దగ్గర వుండే ఖాళీ ప్రదేశం

Example : నేను భారతదేశంలోని మైదాన ప్రాంతంలో నివసించేవాన్ని.


Translation in other languages :

मैदान का या मैदान संबंधी।

मैं भारत के मैदानी क्षेत्र का रहनेवाला हूँ।
मैदानी