Meaning : ఏదైనా కార్యానికి సిద్ధం చేయడం.
Example :
ఈ సంస్థ యొక్క మేనేజరు చాలా మంచివాడు.
Synonyms : వ్యవస్థాపకుడు
Translation in other languages :
वह जो प्रबंध या इंतज़ाम करता हो।
इस मेले के प्रबंधक एक सज्जन पुरुष हैं।Meaning : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
Example :
మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
Synonyms : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, పరిచాలకుడు, సంచాలకుడు, సంచాలనకర్త
Translation in other languages :