Meaning : పశువులను ఆహారం కోసం బయటికి పంపడం
Example :
రైతు ఆవులను గడ్డి మేయుంచడం కోసం వదిలి పెట్టాడు
Synonyms : గడ్డిమేయుంచడం కోసం వదులు
Translation in other languages :
* पशुओं को चरने के लिए छोड़ना।
किसान ने गायों को चरने के लिए छोड़ा है।Set animals loose to graze.
run