Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పశు_పక్షులు తినే ఆహారము.
Example : అతను కోడిపుంజుకు ఆహారం వేస్తున్నాడు రైతు ఎద్దులకు మేత వేయడానికి వెళ్ళాడు.
Synonyms : ఆహారం
Translation in other languages :हिन्दी English
पशु-पक्षियों को दी जाने वाली खाद्य वस्तु।
Food for domestic livestock.
Meaning : ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి వేసేఆహారం
Example : వేటగాడు ఎరవేసిన తర్వాత చెట్టువెనక దాక్కున్నాడు.
Synonyms : ఎర
Translation in other languages :हिन्दी
आखेट के समय शिकार को लुभाने के लिए उसके आस-पास डाला जाने वाला चारा।
Meaning : పశువులు తినే గడ్డి మరియు తౌడు
Example : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.
Synonyms : గడ్డి, గాసము, గ్రాసము
पशुओं के खाने की घास, भूसा आदि।
Grass mowed and cured for use as fodder.
Meaning : పశువులు మొదలైన వాటికి తినడానికి పెట్టే గడ్డి
Example : రామదీన్ పొలంలో మేత కోస్తున్నాడు.
पशुओं को खिलाने के लिए खेत में बोए गए बाजरे आदि।
Install App