Meaning : మర్రిచెట్టు జాతికి చెందిన ఒక చెట్టు ఈచెట్టు పండు లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి
Example :
అతను మేడిచెట్టు నీడలో కూర్చోని ఉన్నాడు.
Synonyms : అత్తిచెట్టు, ఉదుంబరచెట్టు, యజ్ఞవృక్షము
Translation in other languages :