Meaning : ఈ కన్నుతో సరిగా చూడలేరు, చూడడానికిది అందవికారంగా ఉంటుంది.
Example :
మశూచి రోగం కారణంగా అతనికి ఒక కన్ను పాడైనది మరియు అతడు మెల్లకన్ను గలవాడైనాడు.
Translation in other languages :
Having or showing only one eye.
One-eyed Jacks are wild.