Meaning : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
Example :
తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
Synonyms : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
Translation in other languages :
Meaning : వేళ్ళతో వంపుతిప్పడం
Example :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
Synonyms : నలుపు, పిండు, మెలితిప్పు
Translation in other languages :
Turn like a screw.
screw