Meaning : గుండ్రంగా మలుపు తిరగడం
Example :
పర్వతం పైన రోడ్డులో వంకరైన మలుపు ఉంటుంది
Synonyms : వంకరైన
Translation in other languages :
Marked by repeated turns and bends.
A tortuous road up the mountain.Meaning : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
Example :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
Synonyms : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల
Translation in other languages :