Meaning : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
Example :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
Synonyms : చమక్కుమను, జిగేల్మను, ప్రకాశించు
Translation in other languages :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.Meaning : మెల్లగా వెలుగుట
Example :
రైతు గుడిసెలో ఒక దీపం మినుకు మినుకుమని కొట్టుకుంటోంది.
Synonyms : తళుకు తళుకుమను, మినుకు మినుకుమను
Translation in other languages :