Meaning : ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదవది
Example :
మృగశిర రోహిణికి అనంతరం వచ్చే నక్షత్రం.
Synonyms : మృగశిర నక్షత్రం
Translation in other languages :
Meaning : చంద్రుడు జంతువు అర్ధం వచ్చే నక్షత్రంలోకి ప్రవేశించే కాలం
Example :
అతడు మృగశిర నక్షత్రంలో గృహప్రవేశాన్ని ఏర్పాటు చేశాడు.
Synonyms : తారామృగం, మృగశిర నక్షత్రం, మృగశీర్షసౌమ్య
Translation in other languages :