Meaning : నీటి అలల ఒక మిథ్య ఇది అప్పుడప్పుడు ఎడారిలో ఎండలో కలుగుతుంది
Example :
వేసవిలో ఎడారిలో మృగతృష్ణలా అనిపిస్తుంది
Synonyms : ఎండమావులు, మరీచిక, మృగజలము
Translation in other languages :
An optical illusion in which atmospheric refraction by a layer of hot air distorts or inverts reflections of distant objects.
mirage