Meaning : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
Example :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
Synonyms : ఆధారం
Translation in other languages :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.Meaning : చెట్లకు భూమి నుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేవి
Example :
ఆయుర్వేదంలో చాలా రకాలు వేర్లను ఉపయొగిస్తున్నారు.
Synonyms : వేరు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక వ్యాసం మొదలైనవాటి ప్రధానాంశం.
Example :
ఈ ఉదాహరణ రామచరితమానస్ నుండి తీసుకోబడింది.
Synonyms : ఉదాహరణ
Translation in other languages :
A short note recognizing a source of information or of a quoted passage.
The student's essay failed to list several important citations.