Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మూర్తి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మూర్తి   నామవాచకం

Meaning : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు

Example : ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.

Synonyms : బొమ్మ, విగ్రహం


Translation in other languages :

किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।

एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।
अनुरूपक, प्रतिमूर्ति

Copy that is not the original. Something that has been copied.

replica, replication, reproduction

Meaning : మట్టితో తయారుచేసిన ఆకృతులు

Example : అతడు ఏరకమైన విగ్రహాన్నయినా తయారుచేస్తాడు.

Synonyms : ప్రతిచ్చాయ, ప్రతిమ, ప్రతిరూపం, బొమ్మ, రూపం, విగ్రహం


Translation in other languages :

किसी की आकृति के अनुरूप गढ़ी हुई आकृति।

वह किसी भी प्रकार की मूर्ति बना लेता है।
अरचा, अर्चा, प्रतिमा, बुत, मूरत, मूर्ति

A sculpture representing a human or animal.

statue

Meaning : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది

Example : శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.

Synonyms : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, పిండం, బొంది, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం


Translation in other languages :

किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।

शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।
अंग, अजिर, अवयवी, इंद्रियायतन, इन्द्रियायतन, कलेवर, काया, गात, चोला, जिस्म, तन, तनु, तनू, देह, धाम, पिंड, पिण्ड, पुद्गल, पुर, बदन, बॉडी, मर्त्य, योनि, रोगभू, वपु, वर्ष्म, वर्ष्मा, वेर, शरीर, सिन, स्कंध, स्कन्ध