Meaning : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
Example :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
Synonyms : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, వైచుకొను, సంచాదించు
Translation in other languages :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।Meaning : తెరవకుండా వుంచడం
Example :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
Meaning : కనిపించే స్థితిలో వుండటం
Example :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
Synonyms : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
Translation in other languages :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।Meaning : (కళ్ళు) తెరుచుకోకుండా వుండటం
Example :
చిన్న పిల్లలు మంచం పైన కూర్చొని కళ్ళు మూసుకొంటున్నారు
Translation in other languages :
Meaning : నలువైపు చుట్టడం
Example :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
Synonyms : కప్పు
Translation in other languages :
Meaning : మూతపెట్టడం
Example :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
Translation in other languages :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.