Meaning : ఎద్దు,ఒంటెను తన ఆధినంలో ఉంచడానికి ముక్కుకు వేసె తాడు
Example :
అతను ఎద్దును అదుపులో పెట్టుకోవడానికి దాని ముక్కుతాడు పట్టుకున్నాడు.
Synonyms : ముక్కుతాడు, ముగ్దాడు
Translation in other languages :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring