Meaning : మూత్ర విసర్జన చేసే ప్రదేశం.
Example :
గ్రామాల్లో ఖాళీ స్థలాన్ని మూత్రశాలగా ఉపయోగిస్తారు.
Translation in other languages :
Meaning : మూత్రాన్ని విసర్జించు స్థానము
Example :
పట్టణాలలో అక్కడక్కడ మూత్రశాలలు ఉంటాయి.
Synonyms : మరుగుదొడ్డి
Translation in other languages :
A plumbing fixture (usually attached to the wall) used by men to urinate.
urinal