Meaning : గొంతు పైనవున్న భాగం
Example :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
Synonyms : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
Translation in other languages :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.Meaning : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
Example :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
Synonyms : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
Translation in other languages :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.