Meaning : ఏమీ ఆలోచించకుండా అశాస్త్రీయమైన మాటలను నమ్మడం.
Example :
ఇప్పటికీ గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
Synonyms : గుడ్డినమ్మకం, మూఢవిశ్వాసం
Translation in other languages :
बिना समझे-बूझे या आँखें बंद करके किसी बात पर किया जानेवाला विश्वास।
भक्तिकालीन कवियों ने समाज में फैले अंध-विश्वास को दूर करने के लिए अथक प्रयास किए।Meaning : అవగుణాలను పట్టించుకోకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని అనుసరించడం
Example :
ఎవరికి గుడ్డిభక్తి పనికిరాదు.
Synonyms : అంధభక్తి, గుడ్డినమ్మకం
Translation in other languages :