Meaning : మూఢనమ్మకాలను నమ్మేటువంటి.
Example :
పట్టణాలలో ఉండేవారికంటే పల్లెటూర్లలోని వారు మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు.
Translation in other languages :
रूढ़िवाद को माननेवाला।
शहर की अपेक्षा गाँव के लोग अधिक रूढ़िवादी होते हैं।