Meaning : లెక్కించుటలో మూడో స్థానములో వచ్చునది.
Example :
ఎదురింటిలో ఉండే ఆంటీ కుమారుడు పరుగుపందెంలో మూడవ స్థానములో ఉన్నాడు.
Synonyms : తృతీయ
Translation in other languages :
Meaning : సుమారు మూడవ
Example :
ప్రభుత్వం ఈ క్షేత్రంలో మూడవ ప్రణాళికలను నడుపుతుంది.
Translation in other languages :