Meaning : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
Example :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
Synonyms : కమ్ముకొను, గుబురుగావుండు, చుట్టుకొను
Translation in other languages :
Meaning : చుట్టుకొనిబడి ఉన్నటువంటి.
Example :
మేఘాలతో క్రమ్ముకొన్న ఆకాశాన్ని పిల్లలు చూస్తున్నారు.
Synonyms : ఆవరించుకొన్న, కప్పబడిన, కమ్ముకొన్న, క్రమ్ముకొన్న, మూయబడిన
Translation in other languages :