Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మొక్కలకు లేదా చెట్లకు రక్షణనిస్తూ సన్నగా ఉండే సూదిలాంటి వస్తువు.
Example : అడవి నుండి వస్తున్నప్పుడు అతని పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయి.
Synonyms : ముండ్లు, ముల్లులు
Translation in other languages :हिन्दी English
वृक्ष की टहनियों,तनों,पत्तियों आदि से निकले नुकीले भाग जो सुई के समान होते हैं।
A small sharp-pointed tip resembling a spike on a stem or leaf.
Install App