Meaning : నీళ్ళలో కావాలనే మునిగే క్రియ.
Example :
అతను నదిలో స్నానము చేసేటపుడు మళ్ళీ_మళ్ళీ మునిగాడు.
Synonyms : నిమజ్జనము
Translation in other languages :
Meaning : నీటిలో పడిపోవడం
Example :
మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
Synonyms : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మున్గు, విగాహించు, వెల్లిగొను
Translation in other languages :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.Meaning : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
Example :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
Synonyms : దూకు
Translation in other languages :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।Meaning : నీళ్ళ లోపలికి వెళ్ళడం
Example :
సారవంతమైన శనిగలు నీటిలో మునిగిపోతాయి
Translation in other languages :
Meaning : శరీరం మొత్తం నీటి లోనికి ముంచడం
Example :
ఋషి ప్రతి రోజు గంగా నదిలో మునుతాడు
Translation in other languages :
Meaning : బరువైన వస్తువులు నీటిలో పడిపోవటం
Example :
తుఫాన్ కారణంగా ఓడ నీటిలో మునిగి పోయింది.
Translation in other languages :