Meaning : ఏదేని వస్తువును తయారు చేయుటకు సామాగ్రిని ముద్రలో వేసి తయారు చేయుట.
Example :
కార్మికుడు చైనా మట్టితో బొమ్మలను అచ్చువేస్తున్నాడు.
Synonyms : అచ్చువేయు
Translation in other languages :
कोई चीज़ बनाने के लिए उसकी सामग्री साँचे में डालकर उसको तैयार करना।
कारीगर चीनीमिट्टी के खिलौने ढाल रहा है।Meaning : ముద్ర నుండి అక్షరాలను చిత్రాలను పడేటట్లు చేయుట.
Example :
ఈ పుస్తకాన్ని ప్రకాశ్ ముద్రణ వారు ముద్రించారు.
Translation in other languages :
छापे की कल से अक्षर या चित्र अंकित करना।
इस पुस्तक को नरुला प्रिंटर्स ने छापा है।