Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ముద్రించబడిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ముద్రించబడిన   విశేషణం

Meaning : ముద్రణతో ప్రజలముందుకొచ్చినది

Example : శ్రీవాస్తవ్‍గారు తాము ముద్రించబడిన పుస్తకమును నాకు కానుకగా ఇచ్చారు


Translation in other languages :

जो छपकर लोगों के सामने आ गया हो।

श्रीवास्तवजी ने अपनी नई प्रकाशित पुस्तक मुझे भेंट की।
छपा, छपा हुआ, प्रकाशित

Prepared and printed for distribution and sale.

The complete published works Dickens.
published

Meaning : ముద్రకలిగినవి, ముద్రతోకూడినవి.

Example : అధికారి ముద్రించబడిన కాగితం పైన సంతకము చేసినాడు. అచ్చు యంత్రముల ద్వారా ముద్రించబడిన పుస్తకములు మనము చదువుతున్నాము.

Synonyms : అచ్చేసిన, అచ్చైన, ముద్రించిన


Translation in other languages :

जिसपर मुद्रा या मोहर लगी हो।

अधिकारी ने लिपिक द्वारा मुद्रांकित कागज पर हस्ताक्षर किया।
मुद्रांकित, मुद्रित

Meaning : ముద్ర వేయబడిన.

Example : ఈ పుస్తకము ప్రభుత్వ అచ్చుయంత్రంతో ముద్రించబడింది.


Translation in other languages :

जिसका मुद्रण किया गया हो।

यह पुस्तक सरकारी प्रेस से मुद्रित है।
छपा हुआ, मुद्रित