Meaning : సముద్రంలో లభించే అముల్యమైన రత్నాలు
Example :
గీత ముత్యపు ఉంగరం ధరించింది.
Synonyms : ఆణిపూస, ఇందురత్నం, ముక్తామణి, ముత్తెము, శంకజం, శశిప్రభ, శాక్తేయకం, శుక్తిమణి
Translation in other languages :
A smooth lustrous round structure inside the shell of a clam or oyster. Much valued as a jewel.
pearl