Meaning : శంఖంలాంటి ఆకారముగల ఒక జలచరము.
Example :
ముత్యపుచిప్ప నీటిలో మెల్ల మెల్లగా ముందుకెళుతోంది.
Synonyms : ఆల్చిప్ప, ముత్యపు చిప్ప, ముత్యపుచిప్ప
Translation in other languages :
Marine or freshwater mollusks having a soft body with platelike gills enclosed within two shells hinged together.
bivalve, lamellibranch, pelecypod