Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శరీరంపై చర్మం ముడతలు పడటం
Example : వయస్సు పెరిగేకొద్ది దానితోపాటు ముఖం మీద ముడతలు వస్తాయి.
Synonyms : మడత
Translation in other languages :हिन्दी
शरीर के चमड़े पर होनेवाली सिकुड़न।
Meaning : ఏదేని వస్తువు ముడుచుకుపోవుట
Example : బట్టలు ముడత పడినందుకు ఆమె ఇస్త్రీ చేస్తోంది.
Translation in other languages :हिन्दी English
वह संरचना जो किसी वस्तु के मुड़ जाने या सिकुड़ने पर बनती है।
An irregular fold in an otherwise even surface (as in cloth).
Install App