Meaning : ఇతరుల వస్తువు మీద కోరిక కలుగుట.
Example :
అతడు తన అన్న సంపదను పొందాలను తీవ్రంగా ఆశపడ్డాడుఅతడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు.
Synonyms : అపేక్షించు, అభిలషించు, ఆకలిగొను, ఆశపడు, దప్పికగొను
Translation in other languages :
कुछ पाने की तीव्र और अनुचित इच्छा करना।
वह अपने भाई की संपत्ति पाने के लिए ललच रहा है।