Meaning : ముక్తి లేదా మోక్షం పొందడానికి ఉండే ఇష్టం
Example :
మోక్షార్థి అయిన మహాత్ముడు తపస్సులో లీనమయ్యాడు
Synonyms : ముముక్షు, మోక్షార్థి
Translation in other languages :
मुक्ति या मोक्ष पाने का इच्छुक।
मुमुक्षु महात्मा तपस्या में लीन हैं।