Meaning : ముక్కుకు పెట్టుకునే ఆభరణం
Example :
ముక్కు రంధ్రం పూడిపోకుండా వుండటం కోసం పుష్పా ముక్కుకి పుడక పెట్టుకుంది.
Synonyms : పుడక, ముక్కుపుడక
Translation in other languages :
Meaning : చెవుకు, ముక్కుకు ధరించే ఒక ఆభరణం
Example :
శీలా చెవులకు ముక్కెరలు ధరించింది.
Translation in other languages :
Meaning : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం
Example :
వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.
Synonyms : ముక్కుపుడక
Translation in other languages :