Meaning : ముక్కుకు పెట్టుకొనే అభరణం
Example :
అమె ముక్కులో బంగారు యొక్క ముక్కుపోగు అందంగా ఉంది.
Synonyms : అడ్దబాస, దోటిముక్కర, నత్తు, బులాకి, బులాకు, బేసరి, ముంగర, ముక్కర, ముక్కుపుడక
Translation in other languages :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring