Meaning : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
Example :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
Synonyms : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
Translation in other languages :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.Meaning : కిందపడగానే పగిలిపోయేది
Example :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
Synonyms : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
Translation in other languages :
Meaning : తునకలైనటువంటి
Example :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
Translation in other languages :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.