Meaning : ఒక స్థానం నుండి ముందుకి వెళ్ళుట.
Example :
నదిని దాటుటకు మేము పర్వతం వైపు ముందుకెళుతున్నాము.
Synonyms : ముందుకెళ్ళు
Translation in other languages :
Meaning : దూసుకెళ్ళటం
Example :
మన ఆటగాడు శక్తివంతంగా ముందుకు సాగిపోయాడు.
Synonyms : ముందుకుపోవు
Translation in other languages :