Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ముందడుగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ముందడుగు   క్రియ

Meaning : వెంటనే స్పందించడం

Example : దుండగులను అంతం చేయడానికి ప్రభుత్వం ఏదైనా సాహసవంతమైన చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేయాలి.


Translation in other languages :

लाक्षणिक रूप में, कोई कार्य करने के लिए उसका प्रारंभिक अंश पूरा करना या उसे पूरा करने का प्रयत्न करना।

भ्रष्टाचार समाप्त करने के लिए सरकार को कोई साहसिक क़दम उठाना होगा।
कदम उठाना, क़दम उठाना

Meaning : వీరత్వం ప్రదర్శించడం

Example : ప్రసంగం ముగిసిన తర్వాత నాయకుడు కదం తొక్కి ముందడుగేశాడు ప్రేక్షకులు అతన్ని అన్నుసరించారు.

Synonyms : కదంతొక్కు


Translation in other languages :

चलने के लिए पैर उठा कर आगे बढ़ाना।

भाषण समाप्त कर नेता जी ने ज्योंहि कदम उठाया, दर्शकों ने उन्हें घेर लिया।
कदम उठाना, क़दम उठाना