Meaning : పొడువు కొలిచే సాధనం
Example :
చొక్కా కుట్టడానికి ఒకటిన్నార మీటరు గుడ్డ అవసరం వస్తుంది.
Translation in other languages :
Meaning : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం
Example :
మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.
Synonyms : కరెంటుమీటరు, విద్యుత్ మీటరు
Translation in other languages :
घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।
मेरे घर में दो मीटर लगे हैं।Meaning : ఒక యంత్రం ఇంటిలోకి వచ్చే నీటిని కొలిచే పరికరం
Example :
ట్యాంక్ లోని మీటరు చెడిపోయింది.
Synonyms : నీటిపరికరం, నీటిమీటరు
Translation in other languages :
Meter for measuring the quantity of water passing through a particular outlet.
water meter