Meaning : పాలు, పెరుగు పైన ఉండే సన్నని పొర
Example :
వేడి పాలుపైన సన్నని మీగడ వుంటుంది.
Meaning : పెరుగు పేరినప్పుడు పైన ఉండేది
Example :
పెరుగులోని మీగడ మరియు నీళ్ళు వేరు_వేరుగా అవుతాయి.
Translation in other languages :
Meaning : పాలు వేడి చేసినపుడు పైన దట్టంగా కట్టే పదార్ధం
Example :
నా కూతురికి మీగడ అంటే చాలా ఇష్టం.
Translation in other languages :
एक ठोस खाद्य जो फटे दूध से पानी निकालने के बाद मिले थक्के को जमाकर व संसाधित करके बनाया जाता है।
मेरी बेटी को चीज़ बहुत पसंद है।A solid food prepared from the pressed curd of milk.
cheese