Meaning : విర్రవీగడం
Example :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
Synonyms : అహమించు, గర్వపడు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
Translation in other languages :
Meaning : గర్వంతో బడాయి చూపించడం
Example :
అతడు చాలా మిడిసిపడు
Translation in other languages :
Meaning : తినడానికి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాలంటారు.
Example :
నీ చేతిలో ఏముందని మిడిసిపడుతున్నావు
Translation in other languages :
किसी को छकाने, छेड़ने या तंग करने के लिए जानबूझकर ऐसी चेष्टा या व्यवहार करना जिसमें दूसरों के प्रति भी कुछ अवज्ञा, अविनय या उद्दंडता का भाव मिला हो।
ज्यादा इठलाओ मत और दिखाओ कि तुम्हारे हाथ में क्या है।Meaning : ఏమీలేకపోయినా పొగరుగా,అతిగా గర్వించడం
Example :
అధికంగా పది,పన్నెండు సంవత్సరాల బాలికలు మిడిసిపడుతున్నారు.
Translation in other languages :
अपने आपको कुछ विशिष्ट या श्रेष्ठ समझकर कुछ नखरे से ऐसी भाव-भंगिमा दिखलाना जिससे औरों का ध्यान आकृष्ट हो।
अधिकतर किशोरियाँ इठलाती हैं।