Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మిగులు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మిగులు   నామవాచకం

Meaning : ధనం ఎక్కువగా ఖర్చుచేయక కొంత దాచేస్థితి.

Example : అతడు డబ్బులు పొదుపుచేసి భవిష్యత్తును చక్కదిద్దుకొంటున్నాడు.

Synonyms : పొదుపు, సంచితము


Translation in other languages :

बचने या बचाने की क्रिया या भाव।

वह पैसे की बचत करके अपना भविष्य सँवारना चाहता है।
किफ़ायत, किफायत, बचत

Meaning : చెల్లింపు తరువాత ఉన్నటువంటిది.

Example : అతను బ్యాంకు యొక్క మిగులును చెల్లిస్తున్నాడు.

Synonyms : చెల్లించని బాకీలు, నిలువ, బాకీ, రుణం


Translation in other languages :

वह धन जो किसी के जिम्मे बाकी रह गया हो।

उसने बैंक का बक़ाया अदा कर दिया।
देयशेष, बक़ाया, बकाया, बाक़ी, बाकी

A payment that is due (e.g., as the price of membership).

The society dropped him for non-payment of dues.
due

మిగులు   క్రియ

Meaning : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.

Example : అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.

Synonyms : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగుల్చు


Translation in other languages :

काम में आने के बाद भी कुछ शेष रह जाना।

सभी आवश्यक वस्तुएँ खरीदने के बाद भी मेरे पास तीन सौ रुपए बचे हैं।
अवशिष्ट रहना, बचना, बाकी बचना, बाकी रहना, रहना, शेष रहना

Have left.

I have two years left.
I don't have any money left.
They have two more years before they retire.
have