Meaning : హద్దుమీరుట.
Example :
సరిహద్దు ప్రదేశాలలో అతిక్రమణలను నివారించుటకు భారతీయ సైనికులను ఏర్పాటు చేసారు.
Synonyms : అతిక్రమం, అతిక్రమణ, అతిపాతం, ఉల్లంగించుట, వ్యతిక్రమం
Translation in other languages :
Entry to another's property without right or permission.
encroachment, intrusion, trespass, usurpation, violation